శ్రీ  గౌరీశ నామాలు  | Sri Gourisa Namalu  in Telugu  | Sri Gowrisa Namalu – Anuradha Vakati


916శ్రీ  గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu

Please SUBSCRIBE and click on BELL ICON TO GET
regular updates.

శ్రీ  గౌరీశ నామాలు 

శ్రీ శైలవాసా గౌరీశా
శ్రీ నీలకంఠ గౌరీశా
భక్తవత్సలా గౌరీశా
బోళాశంకర  గౌరీశా
నిత్య నిర్మల గౌరీశా
నిగమ గోచర గౌరీశా
పినాకపాణి గౌరీశా
పార్వతీ  నాథ గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

ఆదిశంకర గౌరీశా
ఆగమవినుత గౌరీశా
శిష్టపరిపాలక గౌరీశా
కష్ట నివారణ గౌరీశా
ఫాలలోచన గౌరీశా
పాపవినాశక గౌరీశా
శంభోశశిధర గౌరీశా
సర్వశుభంకర గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

శశిమకుటధర గౌరీశా
పశుపతీశ్వర గౌరీశా
నందివాహనా గౌరీశా
నారాయణ ప్రియ గౌరీశా
వృషభధ్వజాయ గౌరీశా 
షణ్ముఖజనక గౌరీశా
పులిచర్మాంబర గౌరీశా
పరమదయాకర గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

మహాదేవహర గౌరీశా
మహాకాళేశ్వర గౌరీశా
సువర్ణరేతస గౌరీశా
సంకటహరణ గౌరీశా
నాగలింగధర గౌరీశా
నాగేంద్రహారాయ గౌరీశా
వాసుదేవ ప్రియ గౌరీశా
వామదేవహర గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

సామగానప్రియ గౌరీశా
సాంబసదాశివ గౌరీశా
శ్రితజనపాలక గౌరీశా
దీనజన పోషక గౌరీశా
అనాధరక్షక గౌరీశా
ఆపద్భాంధవ గౌరీశా
కరుణాసాగర గౌరీశా
కామితఫలదాత గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

ప్రణవనాదప్రియ గౌరీశా
పతితపావనా  గౌరీశా
ఉరగవిభూషణ గౌరీశా
ఉమాధవాయ గౌరీశా
ప్రణవ స్వరూప గౌరీశా
ప్రసన్నమూర్తి గౌరీశా
గజచర్మాంబర గౌరీశా
గరళకంఠా గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

పన్నగభూషణ గౌరీశా
పాహిత్రినేత్ర గౌరీశా
జటాజూటధర గౌరీశా
యతిజనవందిత గౌరీశా
దాక్షాయణిప్రియ గౌరీశా
దేవాదిదేవా గౌరీశా
నీలలోహితాయ గౌరీశా
లోకహితాయ గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

సాలగ్రామధర గౌరీశా
సహస్రనామ  గౌరీశా
సోమశేఖర గౌరీశా
మన్మధసంహార గౌరీశా
దిగంబరాయ గౌరీశా
రుద్రభూమీశ గౌరీశా
పంచాక్షరీప్రియ గౌరీశా
పాపవిమోచన గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

రావణసేవిత గౌరీశా
రజతాద్రివాసా గౌరీశా
కైలాసనాథ గౌరీశా
కాలకాలాయ  గౌరీశా
బ్రహ్మాండరూప గౌరీశా
భక్తరక్షక గౌరీశా
శంభోహరహర గౌరీశా
శృంగప్రియాయ గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

త్రిశూలధారి గౌరీశా
త్రిలోకపాలక గౌరీశా
ఓంకారరూప గౌరీశా
ఓంభవాయ గౌరీశా
బిల్వపత్రార్చిత గౌరీశా
భిక్షుకరూపా గౌరీశా
అభిషేకప్రియ గౌరీశా
ఆపన్నివారణ గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

అర్థనారీశ్వర గౌరీశా
అపర్ణారమణ గౌరీశా
నిత్యమంగళ గౌరీశా
నిఖిలలోకేశ గౌరీశా
నాగాభరణా గౌరీశా
నారదసన్నుత గౌరీశా
ఆశ్రితరక్షక గౌరీశా
ఆద్యంతరహిత గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

మురుడేశాహర గౌరీశా
ముకుందసన్నుత  గౌరీశా
నిత్యశుభప్రద గౌరీశా
నారాయణీప్రియ గౌరీశా
పాపసంహార గౌరీశా
పాహిపరేశా గౌరీశా
జగన్నాధప్రియ గౌరీశా
జగత్సాక్షిరూప గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

ఇహపరదాయక గౌరీశా
త్రిపురాంతకాయ  గౌరీశా
లింగరూపధర గౌరీశా
లలాటాక్షాయ గౌరీశా
శ్రీకంఠాయ గౌరీశా
కాశీపురాదీశ గౌరీశా
శ్రీశైలవాసా గౌరీశా 
శ్రీనీలకంఠ గౌరీశా
గౌరీశా హర గౌరీశా
గంగాధర హర గౌరీశా

Please SUBSCRIBE and click on BELL ICON TO GET
regular updates.

#PriyaNarayanasKitchen #priyanarayana #శ్రీగౌరీశనామాలు #SriGourisaNamalulyricsinTelugu #SriGourisaNamalu #lordsiva #bhakti #bhaktisongs

source


What's Your Reaction?

hate hate
0
hate
confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
geeky geeky
0
geeky
love love
0
love
lol lol
0
lol
omg omg
0
omg
win win
0
win

0 Comments

Your email address will not be published.

Choose A Format
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge
Poll
Voting to make decisions or determine opinions
Story
Formatted Text with Embeds and Visuals
List
The Classic Internet Listicles
Countdown
The Classic Internet Countdowns
Open List
Submit your own item and vote up for the best submission
Ranked List
Upvote or downvote to decide the best list item
Meme
Upload your own images to make custom memes
Video
Youtube, Vimeo or Vine Embeds
Audio
Soundcloud or Mixcloud Embeds
Image
Photo or GIF
Gif
GIF format